Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Monday, December 12, 2011

కన్‌ఫ్యుజన్‌

ఒకనాటి చల్లని సాయంత్రం ...ఎన్నాళ్ళనుంచో ఇంట్లో పడున్న "gift "voucher మార్చుకుందామని
...Mr.Perfect and his perfect Mrs. కలిసి షాపింగ్ కి వెళ్ళారు ... 
ఒకవేళ బిల్ ఎక్కువైనా పర్లేదు నేను పే చేస్తాను నచ్చినవి కొనుక్కో (దానకర్ణుడి లాగ )అన్న మాట విని
భార్య "entrance లో మాయం అయ్యి "ladies "section లో తేలింది...
ఒక గంట >> చేస్తే ఇద్దరూ బిల్ కౌంటర్ దగ్గర వారి వారి చాయిస్ తో కలిసారు 
...బిల్ పే చేయాలి కదా భర్త "style గా గిఫ్ట్ వౌచర్ తీసి కౌంటర్ దగ్గర
ఉన్నవాడి మొహాన విసిరి "extra ఎంత పే చేయాలో చెప్పు అన్నాడు ....వాడు ఒక్కసారి ఎగాదిగా
చూసి అమౌంట్ చెప్పాడు ఆ మాట విన్న భర్త గారికి ఒక్కసారిగా కళ్ళు గిర్రున తిరిగినట్లయింది ...
అదేంటి నేను "balance అమౌంట్ చెప్పమంటే మొత్తం చెప్తావ్ అని అడిగాడు ...
సార్ ఇది ఇక్కడ పనిచేయదు ...ఇది వేరే షాప్ ది ..మీరు మొత్తం బిల్ పే చేయాలి అన్నాడు ..
భర్త ఒక్కసారి గా భార్య వైపు చూసి పళ్ళు పట పట కొరకడం మొదలు పెట్టాడు ..
ఎందుకు అంటే ఆ షాప్ పేరు వౌచర్ చూసి చెప్పింది సాక్షాత్తు తన భార్య మణి
శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు "prestige ఎలా కాదనగలరు ..బిల్ పే చేసి బయటకి వచ్చాడు .
కొన్ని రోజులు <<చేస్తే ...ఆ "gift "vaucher చదివి భార్య ఇది "lifestyle లో మారుతుంది అని చెప్పింది .
భర్తగారేమో "last "time "westside లో తీసుకున్నవి చాలా బాగున్నాయి అన్నాడు ..
ఆ మాటకి ఆమె బుర్రలోంచి "lifestyle పోయి "westside వచ్చింది .ఆమె చదివిన పేరు "westside అనుకొని
ఆమె భర్త గారిని ఆ షాప్ కి తీసుకు పోయింది ...జరిగింది ఇది ...భర్త కే పవర్ ఉంటే ఆమెని అక్కడి కక్కడే మింగేసి ఉండేవాడు.
పాపం బతికిపోయింది ...అలా చల్లగా మొదలైన సాయంత్రం ...వేడి చీకటి తో ముగిసిం

8 comments:

  1. wow... great start.... your style of writing is witty and makes people read with interest... keep blogging and keep posting - venkat.

    ReplyDelete
  2. thank u so much , yes i will try my level best to post as much as i can .

    ReplyDelete
  3. Nice Priya sister ...I am Very happy to visit ur blog and IM now became your blog follower ...I wish U all Success and hope U keep writing more Stories and articles ...all the very best !!

    ReplyDelete
  4. Thanks alot for the encouragement annayya

    ReplyDelete
  5. Simple but beautiful...

    ReplyDelete
  6. ప్రియ రాగాలు మధురంగా ఉన్నాయి.

    ReplyDelete
  7. :)))))))
    మొత్తానికి తెలీకుండానైనా సరే ఎంచక్కా బోల్డు షాపింగ్ చేసి బిల్ మొత్తం Mr. Perfect గారి చేత కట్టించేసారన్నమాట..

    ReplyDelete
  8. హ హ హ :) మరి తప్పదు ..అక్కడ పరువు సమస్య ....ప్రేమ నిరూపించుకోవాల్సిన తరుణం

    ReplyDelete