Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Monday, January 2, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు


నేను ఈ బ్లాగు మొదలు పెట్టి ..నాకు వచ్చిన రాతలు (కొన్ని కోతలు కూడా ఉన్నాయి మరి ) నా ఇష్టమొచ్చినట్లు నేను రాసుకోవడానికి ..నన్ను ఎంకరేజ్ చేసిన బ్లాగరు , జర్నలిస్టు ఒకరున్నారు ఎవరో తెలుసా ???

మా నా చరణం -మీ పల్లవి గ్రూపు సహ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి వలబోజు గారు ..జ్యోతి గారు ఒకటి కాదు రెండు కాదు రకరకాల బ్లాగులు నడుపుతున్నారు ...వంటలు ,సాహిత్యం , సంగీతం ,పాటలు , ఫొటోలు , గడినుడి , నాలాంటి బ్లాగర్లకు బ్లాగు గురించి గైడెన్సు ..అబ్బో నేను చెప్పలేను ఒక్కసారి ఆవిడ బ్లాగులను చూసి చుట్టిరండి ...హాస్చర్యపడిపోతారు మీరు ...మరి ఇన్ని ఉన్నాయ్ మరి ఎలా మేనేజ్‌ చేస్తున్నారో ..నేను ఒక్క బ్లాగు రాయడానికే నాకు కష్టంగా ఉంటే ...పాపం జ్యోతి గారు ఎంతో కష్టపడి మనకోసం ఇవన్నీ అందిస్తున్నారు కదా ..మరి ఆ కష్టం కాసేపు మర్చిపోయేలా ఆమె కోసం

జ్యోతి గారికి నచ్చిన పాటలు మనం కూడా చూసి , విందామా...చూస్తూ విందామా ....

మా ప్రియతమ NCMP గ్రూప్ సహా అధ్యక్షురాలు జ్యోతి గారికి కుడా నూతన సంవత్సర శుభాభినందనలతో ...మీకు నచ్చిన పాటలు



మరి వీళ్ళిద్దరికి నచ్చిన పాట లేనా ఇంకా గ్రూపు మెంబర్లకు లేవా అంటే .........ఉన్నాయ్ అవి కూడా ఉన్నాయ్ ...అందరికి నా అంటే మరీ ...అదీ ...మరేమో కొందరే తమకు నచ్చిన పాటలు చెప్పారు ...వాళ్ల పాటలను కూడా ఇస్తున్నాను.

ఏవి మరీ అంటే ................

ఇవిగో

ఈ పాటలు మన అందరికి మాతృసమానురాలైన సాయిబాల కోటంరాజు గారికి నచ్చినవి


chukkalatho cheppalani



మరో సభ్యులు సోమశేఖర్ పేరూరి గారికి నచ్చినవి


vinnavinchukona


kaluvaku chandrudu




ఈ పాటలు అనిల జైదీప్ గారికి నచ్చినవి





స్వాతి శ్రీనివాస్ కి నచ్చినవి


annaanaa bhamini



ఇవి తమ్ముడు సాయ్ సందీప్ కి నచ్చినవి





కమలా పరచ గారికి నచ్చినవి


జీవితమే సఫలము ..రాగసుధా భరితము


నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది


సడిసేయకో గాలి ..సడిసేయబోకే









శ్రీలక్ష్మి థమన్‌ గారికి నచ్చినవి



మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ......

చివరిగా ఓపిక తెచ్చుకుని నాకు ఇష్టమైన పాటలు ఇవి..

10 comments:

  1. hello..
    sri Priya Vedantham garu..All the Best mee blogs annee dina dinaabhivruddi nondi annikonalanunchi anni vishayalanu ..manchi manchi paatalanu ilaa enno marenno kotha kotha vintha vintha vishayalanu share chesukovalani korukuntunna..

    prabhakar Rao Achanta

    ReplyDelete
  2. ధాంక్ యూ ప్రియ

    ReplyDelete
  3. ప్రియ గారు ,
    అందరికీ ఇష్టమైన పాటలు చక్కగా పరిచయం చేసారు . థాంక్ యు .
    ఇదిగోండి , నేను చెప్పిన ఇంకో రెండు పాటల లింక్స్ :)
    థాంక్ యు .
    http://www.youtube.com/watch?v=WIHBsuebqIU

    http://www.youtube.com/watch?v=bP7uRuLs4b0

    happy new year.

    ReplyDelete
  4. Mala kumaar garu meeru facebook lo "ee tushaara seetala sarovaraanaa...nee kosame ee nireekshaNa "anetappatiki koncham confuse ayyaanu

    ReplyDelete
  5. thank u prabhakar garu ...:)

    jyothi garu nene meeku thanks cheppali ....manchi concept ichinanduku

    ReplyDelete
  6. ఆ పాట "తుషార శీతల సరోవరానా " అనే మొదలవుతుందండి . తరువాతి వర్డ్స్ అన్నీ గుర్తురాలేదు అందుకని సినిమా పేరులు కూడా ఇచ్చాను . మిమ్మలిని ఇబ్బంది పెట్టినందుకు సారీ అండి .

    ReplyDelete
  7. "నా చరణం - మీ పల్లవి" కొ-అడ్మిన్ తో కలసి మీరు చేస్తున్న ఈ "మీరు కోరిన పాటల వీడియోలు" వెంచర్ బాగుంది ప్రియ వేదాంతం గారు. బ్లాగ్ దునియాలో ఇదో యూనిక్ ప్రయోగం. గ్రూప్ లో ఉన్న సభ్యులు ఇష్టాఇష్టాలు తెలుసుకుని వారి కోసం ఆయా పాటలు అందించడంలో మీ ఆత్మీయత అగుపిస్తోంది. :)

    ReplyDelete
  8. ayyo deenilo ibbandi emundandi ...papam malli meere vetiki ivvalsi vachindani ...ante ....

    ReplyDelete
  9. nice priya,ur work is really good.

    ReplyDelete
  10. ప్రియ గారు

    నా ప్రియరాగాలు చూస్తున్నందుకు నాకు చాల సంతోషంగా ఉంది.
    మీ ప్రయత్నం అభినందనీయం...హర్షణీయం.....ఇంకా మాటలు రావట్లేదండీ...
    సరే! మీ బ్లాగు చాల బాగుంది...దేవుడు మనకు ఇంకో 24 గంటలు ఇస్తే బాగుండు ఇవన్నీ చదువుకోవటానికి....
    ఉంటాను

    ReplyDelete